కాన్సర్ ను తగ్గించండి ఇలాఎలాంటి కాన్సర్ వారు అయిన ఈ క్రింది దినచర్య పాటిస్తే కాన్సర్ తగ్గుముఖం పడుతుంది 
రోజు వారి దినచర్య గా పాటించండి. హాస్పిటల్ లో వుండి చికిత్స పొందుతున్న వారు కూడా దీనిని పాటించండి. ఎలాంటి sideffects వుండవు.30 రోజులు పాటిస్తే మీకు ఫలితం కనిపిస్తుంది . కాన్సర్ తగ్గే వరకు దీనిని పాటించండి.

6.00 AM--------------------
నిద్ర లేచి త్రిఫల నీరు 200 ml త్రాగండి. ( ముందు రోజు సాయంత్రం 6.00 PM త్రిఫలాలు 200 ml నీటిలో నానబెట్టి,వడబోసి ఆ నీరు త్రాగాలి )
6.00 AM--6.30 AM--------------చిన్న చిన్న ఆసనాలు వెయ్యండి . రెండు రకాల ప్రాణయమాలు  చెయ్యండి.
6.30 AM------------------గోమూత్రం అర్కం త్రాగండి ( 20 ml అర్కం + 20 ml నీరు కలిపి త్రాగాలి).
6.45 AM------------నువ్వుల నునేతో శరీరానికి మర్దన చెయ్యాలి 
                -----------ముక్కు రెండు రంధ్రాలలో 2 చుక్కలు అణుతైలం వెయ్యండి 
               -----------స్నానం చెయ్యండి 
7.00 AM------------హానుమాన్ ఫలం పొడి రెండు spoons గ్లాస్ నీటిలో కలిపి త్రాగండి 
7.30 AM -----------కలబంద రసం 30 ml+ 30 ml నీరు కలిపి దీనిలో పసుపు 1/2 spoon కలిపి త్రాగాలి.
              -------------ధ్యానం చెయ్యండి 
8.00 AM -------------ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన భస్మం తీనేతో తినాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి మందు మారుతుంది )
8.15 AM --------------కాంచనార  గుగ్గులు రెండు మాత్రలు (each one 250 mg) మరియు వ్రిద్దివాధిక వటి ఒక మాత్ర నీటితో వేసుకోవాలి ( అన్నిరకాల కాన్సర్ వారు దీనిని వాడాలి)
8.30 AM -------------టిపేన్ తినాలి ( ఇడ్లి మరియు మల్టి గ్రైయిన్ గోధుమ నూక ఉప్మా తినాలి )(దానిమ్మ పండు గాని నల్ల ద్రాక్ష గాని తినాలి)

                ------------
గిలోయి-ఆమ్ల రసం 10 ml త్రాగాలి 
note: దాహం వేస్తున్నప్పుడు కృష్ణ తులసి ఆకులు కలిపినా నీరు మాత్రం రోజుంతా త్రాగాలి ( ముందు రోజు రాత్రి 2 లీటర్ల నీటిలో 10 కృష్ణ తులసి ఆకులు వేసి  నీటిని తరువాత రోజు త్రాగాలి లేదా తులసి అర్కం 2 లీటర్ల నీటిలో 10 ml కలిపి త్రాగవచ్చు )
1.00 PM ------------- భోజనం చెయ్యండి ( చప్పటి ఆహరం మాత్రమె తినండి )
               -----------ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మాత్రలు వెయ్యాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి మందు మారుతుంది )
5.00 PM -----------క్యారెట్ గాని దానిమ్మ పండు తినండి 
               -----------టీ త్రాగే వారు ఆయుర్వేద టీ గాని లేదా గ్రీన్ టీ గాని త్రాగండి 
6.00 PM -----------ప్రాణాయామ , ఆసనాలు చెయ్యండి 
               ----------ఆద్యాత్మక పుస్తకాలు చదవండి 
7.00 PM -----------ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన భస్మం మళ్ళి తీనేతో తినాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి మందు మారుతుంది )
7.30 PM ----------కాంచనార  గుగ్గులు రెండు మాత్రలు (each one 250 mg) మరియు వ్రిద్దివాధిక వటి ఒక మాత్ర నీటితో మళ్ళి వేసుకోవాలి ( అన్నిరకాల కాన్సర్ వారు దీనిని వాడాలి)
8.00 PM ----------భోజనం చెయ్యండి 
               --------ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మాత్రలు మళ్ళి వెయ్యాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి మందు మారుతుంది )
                --------- గిలోయి-ఆమ్ల రసం మళ్ళి 10 ml త్రాగాలి
8.30PM -----------పాలలో అశ్వగంధ పొడి spoon కలిపి దీనిలోబెల్లంపొడికలిపిత్రాగాలి .
9.00 PM ----------నిద్రపోవాలి .బెడ్ రూంలో నీలం రంగు బల్బు వెలిగినట్లు చూడండి.  

ఫై మందులు పతంజలి ఆయుర్వేద వైద్యాలయం లో అతి తక్కవ ధరల్లో లభించును.
              patanjali ayurveda vaidyalayam 
                near: M.R.O office ,tekkali(town)
                    srikakulam(dist)
                   mobile: 9666430237 
websites: http://tekkalipatanjali.blogspot.in
                 http://ayurbless.blogspot.in
                 www.ayurbless.com
(మా వద్ద కెమికల్స్ మరియు పెస్టిసైడ్స్ వాడని గృహవస్తువులు,డ్రింక్స్, తినే పదార్దాలు,నిత్యావసర వస్తువులు,అన్ని రకాలవ్యాధులకు ఆయుర్వేద మందులు లబించును )1 comment:

  1. Most prostate cancers are adenocarcinomas, cancers that arise in glandular cells of the prostate’s epithelial tissue. Prostate cancers usually progress slowly and produce no symptoms in the initial stages. Eventually, the tumor may enlarge like mine use too, the prostate gland, pressing on the urethra and causing painful or frequent urination and blood in the urine. So I was so uncomfortable with this prostate cancer diseases then I decided to do online search on how to cure cancer because I well have read a lot about herbal medicine,I came across a lot of testimony how Dr Itua cure HIV/herpes then Cancer was listed below the comment.with courage I contacted Dr Itua and he sent me his herbal medicine through Courier service then I was asked to pick it up at my post office which i quickly did. I contacted Dr Itua that i have received my herbal medicine so he instructs me on how to drink it for three weeks and that is how Dr Itua Herbal Medicine cure my prostate Cancer, The treatment takes three weeks and I was cured completely. Dr Itua is a god sent and I thank him every day of my life. Contact him now On:Email:drituaherbalcenter@gmail.com/Whatsapp:+2348149277967.
    He listed to that he can as well cure the following diseases below.... Cerebral Amides. Lung Cancer, Alzheimer's disease, Adrenocortical carcinoma. Alma, Uterine Cancer, Breast Cancer, Allergic diseases. Kidney cancer, Love Spell, Colo rectal cancer, Lottery Spell, Bladder Cancer, Skin Cancer, HIV /Aids, Herpes, Non-Hodgkin lymphoma, Inflammatory bowel disease, Copd, Diabetes, Hepatitis

    ReplyDelete